Prema Katha Chitram 2 is a Telugu movie starring Nandita Swetha and Sumanth Ashwin in prominent roles. It is a drama directed by Hari Kishan.
#PremaKathaChitram2
#NanditaSwetha
#SumanthAshwin
#HariKishan
#tollywood

గతంలో సుధీర్ బాబు .. నందిత రాజ్ జంటగా నటించిన 'ప్రేమకథా చిత్రమ్' ఘన విజయాన్ని సొంతం చేసుకోగా.. ఆరేళ్ల తరువాత అదే స్థాయిలో భయపెట్టేందుకు మరోసారి రెడీ అయ్యారు.
ఈ సీక్వెల్ మూవీకి హరి క్రిష్ణ దర్శకత్వం వహించగా.. ఆర్పీఏ క్రియేషన్స్‌లో సుదర్శన్ రెడ్డి నిర్మించారు. జీవన్ బాబు సంగీతం అందించారు. ప్రభాస్ శ్రీను , విద్యుల్లేక రామన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.